ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోయే అలవాటు ఉందా...? అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ముఖం కూడా కనిపించకుండా ఫుల్ గా దుప్పటి కప్పుకోవటం వల్ల మూత్రపిండాలను హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై దుప్పటి కప్పుకోవటం వల్ల కార్బన్ డై యాక్సైడ్, ఆక్సిజన్ మార్పిడికి అడ్డం కలుగుతుంది. దీంతో కార్బన్ డై ఆక్సిడెండ్ నే మళ్లీ పీల్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులకు గాలి సరిగ్గా అందదు. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. దుప్పటిని కాళ్ళ నుంచి ఫేస్ వరకు ఫుల్ గా కవర్ చేసుకొని నిద్రపోవటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. దుప్పటి కప్పుకోవటం వల్ల శరీరానికి గాలి సరిగ్గా తగలదు. మీరు వదిలే కార్బన్ డై ఆక్సిడెంట్ కూడా బయటకి పోకుండా దుప్పటి లోనే ఉంటుంది.
అదే గాలిని మళ్లీ పేల్చడం వల్ల చర్మం రంగు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చర్మంపై ముడతలు, పింపుల్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దుప్పటి ముఖంపై కప్పుకోవటం వల్ల కార్బన్ డై ఆక్సిడెంట్ లెవెల్స్ పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా శరీరంలోని భాగాలకు రక్తప్రసరణ కూడా తగ్గుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవటం వల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల బాడీ మొత్తం చమటలు పట్టి నిద్ర మధ్యలోనే మేలుకువ వస్తుంది. ఇలా చేయటం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆక్సిజన్ అందగా గుండెపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. తల తిరగటం దుకాణం వంటివి కూడా రావచ్చు.