శిల్పకళ ఇష్టమా ? ఈ ప్రదేశాన్ని చూస్తే మైమరచిపోతారు !

Vimalatha
మధ్యప్రదేశ్ గొప్ప సంస్కృతి, వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, మతపరమైన ప్రదేశాలు, మ్యూజియంలు ఉన్నాయి. ఈ నగరం పర్యాటకులను, ముఖ్యంగా శిల్పకళను ఇష్టపడే వారిని బాగా ఆకర్షిస్తుంది. సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి. ఈ రాతి నిర్మాణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపాన్ని సందర్శించాలనుకునే వారి కోసం దాని గురించి కొంత ముఖ్యమైన సమాచారం.
సాంచీ స్తూపం
ఇది {{RelevantDataTitle}}