పొడుపు కథలు

Durga
1) కిస్ కీస్ పిట్ట నెల కేసి కొట్ట 2) కొండమీద గోంగూర తోట. ఎంత కోసినా తరగదు.  3) తల లేదు మొల లేదు తా దరణిలో నుండు వెలయు చేతులుండు వేళ్లు లేవు ఎవరది? 4) దిబ్బెక్కి చూసేవి రెండు ఆలకించేవి రెండు అందుకొనేవి రెండు ఏమిటవి ?  1) చీమిడి 2)వెంట్రుకలు 3) చొక్కా 4) కళ్ళజోడు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: