వేసవిలో శరీరానికి పోషకాలనిది ఈ ఆకులు ఉపయోగలు తెలిస్తే వదలరు..!
ఈ ఆవాల ఆకులలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆవాలలో ఉండే ఫైబర్ సూక్ష్మ పోషకాలు వంటివి పుష్కలంగా కూడా ఇందులో లభిస్తాయట. విటమిన్ K,A,C వంటివి ఇందులో చాలా పుష్కలంగానే ఉంటాయి. అలాగే మాంగనీస్, విటమిన్ ఈ వంటివి పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల గుండెజబ్బు ఉబ్బసం వంటివి తగ్గించడానికి ఉపయోగపడతాయని. ఆవాల ఆకుకూరలు తినడం వల్ల మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల స్థాయిలను కూడా తగ్గిస్తాయి. దీనివల్ల హృదయ సంబంధించిన ప్రమాదాలను కూడా తగ్గించేలా చేస్తుంది.
ఇక ఆవాలు కూడా తినడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటికి తోడు చర్మానానికి రోగనిరోధక వ్యవస్థను కూడా అందించేలా చేస్తుందట. ఆవాల ఆకుకూరలను తరచూ తినడం వల్ల కడుపు, మూత్రశయం, ఊపిరితిత్తులు, అండా శయ క్యాన్సర్లు వంటివి నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆవాల ఆకుకూరలలో తగినంత మొత్తంలో కూడా ఫైబర్ ఉంటుంది. మెరుగైన జీర్ణ క్రియ కుడా జరగడానికి ఈ ఆవాల ఆకుకూర చాలా ఉపయోగపడుతుందట.
ఆవాల నుంచి ఆకుకూరలను తయారు చేసుకోవడమే కాకుండా వీటిని ఉడకబెట్టి వేయించి తినడం వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి అందుకే ఈ ఆకుకూరలను సైతం ఎక్కువగా తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.