ఆల్కహాల్ : రోజు తాగుతున్నారా? ఇక ప్రమాదమే!
ఇక ‘సరైన పద్ధతిలో సేవిస్తే మద్యం హానికరం కాదు’.ఇలాంటి ప్రకటనలు మాత్రం అస్సలు నమ్మొద్దు.ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీర్లో 67.5 శాతం ఆల్కహాల్ అనేది ఉంటుంది.ఒక సీసా వైన్ తయారీలో కనీసం 600 ద్రాక్ష పండ్లని వాడతారు.ఇక మీరు ఎప్పుడైనా కాని వోడ్కాను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించారా? ఇక వోడ్కాను కనుక ఫ్రీజ్ చేయాలంటే మైనస్ 16.51 F డిగ్రీ ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం.విస్కీ వాసన ద్వారా మనం మంచి నిద్రని పొందవచ్చు.అలాగే ఆల్కహాల్‌ను అనేక రూపాల్లో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.ఇక ఈ ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పు అనేది 30 శాతం వరకు కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఖాళీ కడుపుతో కనుక మద్యం సేవిస్తే.. 3 రెట్లు మత్తెక్కుతుందట. అదే ఫుడ్‌తో పాటు మద్యం తాగడం వల్ల చాలా ఆలస్యంగా మత్తులోకి వెళ్తారు.ఏది ఏమైనా కాని మద్యం వల్ల కేవలం 20% మాత్రమే ప్రయోజనాలు వున్నాయి. అవి కూడా చిన్న చిన్న ప్రయోజనాలే. కాని మద్యం వ్యసనంగా మారితే మాత్రం ఆరోగ్యానికి 80% శాతం ప్రమాదం వుంది. కాబట్టి మద్యానికి అస్సలు బానిస కాకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.