హేటిరో డ్రగ్స్ సంస్థపై సోదాల్లో ఏం బయటపడింది..?

MOHAN BABU
గత కొద్ది రోజుల నుంచి హేటిరో  డ్రగ్స్ సంస్థ పై చాలా రోజుల నుంచి  సోదాలు చేస్తోంది. ఈ విధంగా వారి కంపెనీలను అంతా ఇక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. ఈ విధంగా గత కొన్ని రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తూ వస్తోంది.  హెటిరో డ్రగ్స్ సంస్థలో నాలుగో రోజు సోదాలు ముగిసాయి. ఇప్పటికే  భారీగా నగదు పట్టుకున్నారు ఐటి అధికారులు. సంస్థ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ముఖ్యమైన అధికారులు,
గత కొద్ది రోజుల నుంచి హేటిరో  డ్రగ్స్ సంస్థ పై చాలా రోజుల నుంచి  సోదాలు చేస్తోంది. ఈ విధంగా వారి కంపెనీలను అంతా ఇక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. ఈ విధంగా గత కొన్ని రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తూ వస్తోంది.  హెటిరో డ్రగ్స్ సంస్థలో నాలుగో రోజు సోదాలు ముగిసాయి. ఇప్పటికే  భారీగా నగదు పట్టుకున్నారు ఐటి అధికారులు. సంస్థ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ముఖ్యమైన అధికారులు,  ఉద్యోగుల ఇళ్లలోనూ ఐటి  సోదాలు చేశారు. వందల కోట్ల రూపాయల నగదును కంపెనీ ఉద్యోగుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ లోని సుమారు 22 చోట్ల ఐటి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ఇప్పటివరకూ పలుచోట్ల నుంచి 200 కోట్ల రూపాయల నగదును  స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నగదుతో పాటు భారీ మొత్తంలో ఇన్వాయిస్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బోరబండ లోని ఓ ఫ్లాట్ లో భారీ స్థాయిలో నగదు లభ్యమైంది. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును ఏకంగా నాలుగు వాహనాల్లో కోటీ లోని బ్యాంకు కు తరలించారు. కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లల్లో   దొరికిన నగదుకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలు  చూపించక పోవడంతో సీజ్ చేశారు. సోదాలు పూర్తయిన తర్వాత ఐటీ శాఖ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. హెటిరో సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ముఖ్యమైన  ఉద్యోగులను  ఐటీ అధికారులు తీసుకొని వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: