అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన ప్రభాస్ బ్యూటీ.. ఆ మూవీ హిట్ అయితే ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి రీద్ధి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తెలుగులో తక్కువ సినిమాల్లో నటించిన ఈమెకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన లవర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. దానితో ఈమెకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.
 


ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గనుక మంచి విజయం సాధిస్తే రీద్ధి కుమార్ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో వస్తుంది అని , అలాగే వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. సినిమాల్లో వీలు చుక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఈ బ్యూటీ బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము , ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ హాట్ లు కూడా ఉండడంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk

సంబంధిత వార్తలు: