శృంగారం వల్ల మగవారికి నిద్ర లేమి సమస్య ఉండదట.. ఎందుకంటే..?

Purushottham Vinay
సెక్స్ అనేది ఆడవారి కంటే కూడా మగవారికి చాలా మంచిది. వారికి శృంగారం వ్యాయామం లాంటిది. కాబట్టి సెక్స్ లో వారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత విశ్రాంతి ని కోరుకుంటారు. సెక్స్ అయ్యాక వారు చాలా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు.అయితే సెక్స్ తర్వాత మగవాళ్ల నిద్ర పోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఇక అవేంటంటే సెక్స్ సమయంలో శరీరం సాధారణంగా విశ్రాంతి కోరుకోవటం జరుగుతుందట. అలాగే వారి మెదడు కూడా చాలా ఆందోళనలు ఇంకా తెలియని భయాలకు గురవుతుంది. కాబట్టి సెక్స్ చేసిన వెంటనే అబ్బాయిలు వెంటనే నిద్రపోతారు.ఇక మాములుగా సెక్స్ రాత్రిపూట ఉంటుంది. అది కాకుండా మగవారు ఆ సమయంలో నిద్రమత్తు లో ఉంటారు. ఇంకా అలాగే సెక్స్ సమయంలో మగవారు చాలా కష్టపడతారని గుర్తు పెట్టుకోవాలి.

 మాములుగా మగవాళ్లు పరవశ్యంలో ఉన్నప్పుడు వాళ్ల మైండ్ అనేది "సుషుప్తావస్థ" -నిద్ర వంటి అదోరకమైన మత్తైన మానసిక స్థితి లోకి వెళ్లి పోతుంది. క్రమంగా ఆ మానసిక స్థితి వారికి నిద్రగా మారిపోతుంది. కాబట్టి మగవారు చాలా నిద్ర మత్తుగా ఫీలవుతారు. అయితే ఆడవారికి ఇలాంటి ఫీలింగ్స్ అనేవి కలగవని కొన్ని అధ్యయనాలు  చెబుతున్నాయి. అందుకే సెక్స్ చేసుకున్న తర్వాత  వారు మగవాళ్లు నిద్ర పోవడాన్ని అసలు ఇష్టపడరు.అలాగే సెక్స్ చేసుకునే సమయంలో మగవాళ్ల మెదడులో కొన్ని రకాల రసాయన స్రవాలు అనేవి విడుదల అవుతాయట. ప్రొలాక్టిన్ ఇంకా వాసోప్రెస్సిన్ , నిట్రిక్ ఆక్సిడ్ ఇంకా సెరోటనిన్ వంటి రసాయనాలు విడుదల అవడం వల్ల మగవారు నిద్రపోవాలని ఫీలవుతారని అధ్యయనాల్లో తెలిసింది.ఇక మగవారికి స్ఖలనం అయిన వెంటనే తమ మూడ్ ని కోల్పోతారని అందుకే వారు వెంటనే నిద్రపోవాలని ఫీలవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవాళ్లు సెక్స్ అయిన వెంటనే వారు చాలా అనుకూలంగా ఫీలవుతారట.. అందుకే వారు నిద్రపోవాలని భావిస్తారు. ఇక మరికొంత మందికి అయితే ఎక్కువ మాట్లాడే తత్వం ఉండదు. అందుకే వారు సెక్స్ అయిన వెంటనే నిద్రపోవడానికి ఆసక్తి చూపుతారని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: