ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మనం రోజు ఎన్నో పదార్ధాలు తింటాము. బయట దొరికే చిరు తిండి ఎక్కువగా తింటాము. దానివల్ల ఆరోగ్యం పాడావుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.ఖర్జురపు పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి రోజు వీటిని తినటం అలవాటు చేసుకోవాలి. ఇక వీటివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..ఎండిన ఖర్జూర పండును తినడమే ఆరోగ్యానికి మంచిది. రక్తహీనతతో బాధపడేవారు ఖర్జూర పండ్లలో పాలు, మీగడ లేదా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచిది.ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్-A, B.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే రాత్రిళ్లు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగాలి. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటి సమస్యలకు ఖర్జూరం గుజ్జు మంచి మందు. ఖర్జూరాలను రోజూ నానబెట్టి తింటే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది.
విటమిన్ సప్లిమెంట్లతో పని ఉండదు.ఖర్జూరంలో ఉండే సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియం ఓస్టిరియో ఫోసిస్ నివరిస్తాయి.దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ ఖర్జూరంలో ఉంది.ఖర్జూరం ఎముకలను బలంగా, పటుత్వంగా ఉంచుతాయి.ఖర్జూరం శరీరంలోని వాతాన్ని పోగొడుతుంది. మలబద్దకం వేదిస్తుంటే పాలల్లో కొన్ని ఖర్జూరాలను వేసి మరగబెట్టి నిద్రపోయే ముందు తాగితే మంచిది.నీరసం, నిస్సత్తువతో బాధపడేవారు రోజూ భోజనం తర్వాత ఖర్జూర పండ్లను తీసుకోవాలి. ఐరన్ లోపంతో బాధపడే వారికి ఖర్జూరం చాలామంచిది.ఖర్జూరంలోని విటమిన్-C, D స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. ఫలితంగా చర్మం స్మూత్‌గా మారుతుంది.మద్యం మత్తు(హ్యంగోవర్)ను వదలాలంటే ఖర్జూరం తింటే చాలు మత్తు వదిలి పోతుంది.
ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..
మరింత సమాచారం తెలుసుకోండి: