ఆరంజ్ తొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
1).ఆరంజ్ తొక్క వల్ల స్కిన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
2). పొడి చర్మం ఎవరికైనా ఉన్నట్లు అయితే ప్రతిరోజు కూడా ఈ నారింజ పౌడర్ ని నీటిలో కలుపుకొని ముఖానికి రాసుకున్నట్లు అయితే మొటిమలు బ్లాక్ హెడ్ తొలగిపోతాయి.
3). నారింజ తొక్కలను మనం వేడి నీటిలో ఉడకబెట్టి కొన్ని సుగంధ ద్రవ్యాలను అందులోకి వేయడం వల్ల మన వంట గదిలో వచ్చేటువంటి దుర్వాసన నుండి మనం విముక్తి పొందవచ్చు.
4). నారింజ తొక్కలో ఉండే సిట్రిక్ వల్ల డైనింగ్ టేబుల్, కిచెన్ సామాన్యులు వంటివి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి వాటిని వెనిగర్ తో {{RelevantDataTitle}}