పైపైకి పసిడి... ఎక్కడెక్కడ ఎంత పెరిగిందంటే ?

Vimalatha
06 జనవరి 2022 బంగారం ధరలు : ఈరోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా మరియు ముంబైలలో బంగారం ధరలు మళ్ళీ రూ. 250 పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,040, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,320, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,220. హైదరాబాద్ లో 22 క్యారెట్లు గోల్డ్ రేటు రూ.45.150.

ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి ;
చెన్నైలో గోల్డ్ రేటు రూ. 45.350
ముంబైలో గోల్డ్ రేటు రూ.47.250
ఢిల్లీలో గోల్డ్ రేటు రూ. 47.040
కోలకతా లో గోల్డ్ రేటురూ. 47.090
బెంగుళూర్ లో గోల్డ్ రేటు రూ. 45.150
హైదరాబాద్ లో గోల్డ్ రేటు రూ. 45.150
కేరళలో గోల్డ్ రేటు రూ. 45.150
గోల్డ్ పూనే లో రేటు రూ. 46.110
వడోదర గోల్డ్ రేటు రూ. 46.600
అహ్మదాబాద్ లో గోల్డ్ రేటు రూ. 46.390
జైపూర్  లో గోల్డ్ రేటు రూ. 47.240
లక్నోలో గోల్డ్ రేటు: రూ. 45.790
కోయంబత్తూర్ లో గోల్డ్ రేటు రూ. 45.350
మధురై లో గోల్డ్ రేటు రూ. 45.350
గోల్డ్ రేటు విజయవాడ రూ. 45.150
పాట్నాలో గోల్డ్ రేటు రూ. 46.110
నాగ్పూర్ లో గోల్డ్ రేటు రూ. 47.250
చండీగఢ్ గోల్డ్ రేటు రూ.45.790
లో సూరత్ గోల్డ్ రేటు రూ. 46.390
భువనేశ్వర్ లో గోల్డ్ రేటు రూ. 44.890
మంగళూరు లో గోల్డ్ రేటు రూ. 45,150
విశాఖపట్నంలో గోల్డ్ రేటు రూ. 45,150
నాసిక్ లో గోల్డ్ రేటు రూ. 46,110
మైసూర్ లో గోల్డ్ రేటు రూ. 45,150
ఇదిలా ఉండగా వెండి ధరలు రూ. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైల లో 62,300, చెన్నై లో వెండి ధర రూ.65,600గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: