బంగారం కొనుగోలుదారులకు శుభవార్త

Vimalatha
బంగారం ధరలు ఏ రోజుకారోజు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర ఈరోజు నేను కూడా కొనసాగింది ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరలోనే స్థిరంగా ఉంది. బంగారం సంగతి ఇలా ఉంటే వెండి మాత్రం కాస్త పైకి కదిలింది. పోల్చుకుంటే వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ప్రాంతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గాయి. మంగళవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.100 పెరిగింది. పెరిగిన తో కలిపి కేజీ వెండి ధర రూ.73,100కు చేరుకుంది. తెలుగురాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఇదే ధర కొనసాగుతుంది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,430
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,380
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,610

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: