“10 పాస్” తో...ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు....ఆఖరుతేదీ...!!!

NCR

సముద్ర తీరాల వెంబడి నుంచీ ఎటువంటి ఆపద రాకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ దేశాన్ని కాపాడగలిగే వ్యవస్థే ఇండియన్ కోస్ట్ గార్డ్. భారత రక్షణ మంత్రిత్వశాఖ కి చెందిన అత్యంత కీలకమైన శాఖలలో ఒకటిగా ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నావిక్ పోస్తులని భర్తీ చేయనుంది.

 

పోస్టల వివరాలు  : కుక్ , స్టీవార్డ్

అర్హత : 10th పాస్ , వారు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు  : 18-22 ఏళ్ళ మధ్య  ఉండాలి.

ఎంపిక విధానం : ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

దరఖాస్తు మొదలు తేదీ : 30-10-2019

చివరితేదీ  : 08-11-2019

మరిన్ని వివరాలకోసం  :   https://joinindiancoastguard.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: