ఏపీ "హార్టీసెట్" -2018
పశ్చిమగోదావరి జిల్లా, వెంకట్రామన్నగూడెంలోని
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2018-19కి
గాను బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశానికి డిప్లొమా(హార్టికల్చర్) అభ్యర్థుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది...ఈ కోర్సుకు సంభందించిన
మొత్తం సీట్లు 83 కాగా వాటిలో ప్రభుత్వ కాలేజీలో 47, ప్రవైట్ కాలేజీలో 36 సీట్లుగా నిర్ణయించారు.
వివరాలు: డీఆర్వైఎస్ఆర్హెచ్యూ హార్టిసెట్- 2018
కోర్సు: బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్
కాలవ్యవధి: నాలుగేళ్లు.
మొత్తం
సీట్ల సంఖ్య: 83 (ప్రభుత్వ కాలేజీ సీట్లు-47, ప్రైవేటు కాలేజీ సీట్లు-36)
అర్హత: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి
డిప్లొమా(హార్టికల్చర్) ఉత్తీర్ణత.
వయసు: 17-22
ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష
తేదీ: జూలై 18, 2018
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ పద్ధతిలో
దరఖాస్తు
ఫీజు: రూ.650, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్సీలకు రూ.325.
చిరునామా: ది రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం,
వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.drysrhu.edu.in