అమెరికాను దెబ్బకొట్టిన సౌదీ అరేబియా?

సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ ఫస్ట్ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియా రాజుతో సమావేశమయినపుడు ఆయిల్ గురించి ప్రధాన చర్చ జరపకుండా దాన్ని పక్కన పెట్టి సౌదీలో యువరాజు ఒకరిని హత్య చేశాడు. అతడిని శిక్షించాలని మాట్లాడారు. అనంతరం ఆయిల్ కొనుగోలు అంశం గురించి చర్చించారు.

సౌదీ రాజు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎంతలా అంటే అమెరికా 2 లక్షల మిలియన్ డాలర్ల ఆయిల్ కావాలని అడిగితే దాంట్లో లక్ష మిలియన్ డాలర్ల ఆయిల్ ను  కట్ చేసేసింది.  ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సగానికి సగం తగ్గించేసింది. దీని వల్ల అమెరికాకు నష్టం కలిగే అవకాశం ఉంది. సౌదీ రాజు సౌదీ పస్ట్ అనే నినాదంతో ముందు కెళ్లేందుకు సిద్దమయ్యారు.

అందులో ప్రధాన అంశం గతంలో ఏ వ్యాపారం ప్రపంచ దేశాలతో చేసిన కేవలం అమెరికా డాలర్లతో చేసే వారు. అమెరికా కరెన్సీకి ప్రాధాన్యం ఇచ్చే వారు. ఇప్పడు అలా కాకుండా సౌదీ రియల్స్ తో చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సౌదీ రియల్స్, చైనా యూవాన్లు, రష్యా రుబెల్స్ తో వ్యాపారాలు సాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రష్యా, చైనా, సౌదీ ఇలా ఒక్కొక్కటి తమ సొంత కరెన్సీలో వ్యాపారాలు కొనసాగించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

దీని వల్ల అమెరికా డాలర్ కు వచ్చే ప్రమాదం ఏం ఉంటుందని వాణిజ్య వేత్తలు చర్చించకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇదే పాలసీని అన్ని దేశాలు పాటిస్తే అమెరికా డాలర్ వ్యాల్యూ తగ్గిపోయే అవకాశం ఉంటుందా? లేక అమెరికా ఆధిపత్య ధోరణిని అడ్డుకోవాలంటే డాలర్లలో కాకుండా వివిధ దేశాల కరెన్సీలతో వ్యాపారం కొనసాగిస్తే అమెరికా దిగి వచ్చి తాము చెప్పినట్లు నడుచుకుంటుందని సౌదీ, చైనాలు భావిస్తున్నాయా? డాలర్లలో కాకుండా సౌదీ రియల్స్ లో వ్యాపారం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA

సంబంధిత వార్తలు: