మమత ప్రభుత్వంపై మోదీ కక్ష గట్టారా..?

దేశవ్యాప్త రాజ‌కీయాల్లో ఇప్ప‌టిదాకా త‌మ‌దైన శైలి, వ్యూహాల‌తో అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్న మోదీషా ద్వ‌యానికి బెంగాల్‌లో ఎదురైన వ్య‌తిరేక‌ ఫ‌లితాలు ఇప్ప‌టికీ మింగుడుప‌డ‌టం లేద‌న్న విశ్లేష‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్నాయి. ఇందుకు మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌భుత్వాన్ని తొలిరోజు నుంచే ఇరుకున‌ పెట్టేలా కేంద్రంలోని {{RelevantDataTitle}}