యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో తెలిపే వీడియో.. చూస్తే మరోసారి తప్పు చేయరు?
దీంతో రోడ్డు ప్రమాదాలు కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయ్ అని చెప్పాలి. అయితే ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అటు వాహనదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అటు ఎంతో మంది అధికారులు సోషల్ మీడియాలో వీడియోలను ఫోటోలను పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తెలంగాణ రవాణా శాఖ అధికారి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇటీవల కాలం లో రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అని సమాచారం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఇక ఈ వీడియో ఉంది అని చెప్పాలి. వాహన దారుడు ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది ఇక ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో స్పష్టంగా చూపించారు. ఏకంగా చిన్నచిన్న నిర్లక్ష్యాలే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తూ ఉన్నాయి అన్న విషయం కూడా ఇక ఇలా ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.