ఈరోజుల్లో అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.. కొందరు ప్రాణాల ను పోగొట్టుకున్న సంఘటనలు కూడా చాలానె వెలుగు చూసాయి. వీటి వల్ల కుటుంబాలను కొల్పొథున్నారు. లేదా ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. వావి వరుసలు పూర్తిగా మరచి, కామ కోరికలు కోసం కొందరు ఇలాంటి సంబందాలకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులో కి వచ్చింది. వదిన తో ఎఫైర్ పెట్టుకున్న మరిది చేతిలో నే దారుణంగా చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..
విషయానికొస్తే.. మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ తన మరిది తో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. భోపాల్ లోని గాంధీనగర్ కు చెందిన అన్సార్ ఖాన్, షబానా బేగం భార్యభర్తలు. అన్సార్ ఖాన్ ఉద్యోగం నిమిత్తం గుజరాత్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భోపాల్ వెళ్తుండేవాడు. షబానా ఒంటరిగా తన అత్తగారింట్లో ఉండేది. భర్త దూరంగా ఉండడం తో ఆమె భర్త సోదరుడు ఆసిఫ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇద్దరూ భార్యభర్తల మాదిరిగానే కలిసి ఉండేవారు. వేరే ఊర్లకు వెళ్లినపుడు తాము భార్యాభర్తల మనే చెప్పుకునేవారు. అయితే తనతోనే కాకుండా మరో వ్యక్తి తో కూడా షబానా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆసిఫ్ అనుమానించడం ప్రారంభించాడు. వదినతో ఆసిఫ్ తరచుగా గొడవపడేవాడు. ఆ గొడవ తీవ్రంగా మారడం తో షబానా గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. హత్య చేసిన తర్వాత ఆమెను ఒక వస్త్రంలో చుట్టి, ఊరి చివరలో ఉన్న మురికి నీటిలో పడేశాడు. అయితే స్థానికులు ఆసిఫ్‌ను చూసి నిలదీశారు. పోలీసుల కు ఫిర్యాదు చేశారు... పోలిసులు తమ స్తైల్లొ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..