ఆమె ఓ కానిస్టేబుల్ భార్య.. కానీ ఇలా చేసిందేంటి?

praveen
ఆత్మహత్య.. ఇది నేటి రోజుల్లో తరచూ వినిపిస్తున్న మాట. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. కొంపలు ముంచుకు పోయేంత  సమస్యలు ఏమీ లేవు చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అన్నది వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు  కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఆ మహిళ తీసుకున్న నిర్ణయం కారణంగా అభం శుభం తెలియని ఓ చిన్నారి తల్లిని కోల్పోయింది.



 ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక కానిస్టేబుల్ భార్య.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు.. పోలీస్ భార్య కావడంతో సమాజంలో మంచి గౌరవం కూడా ఇక వారిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇటీవలే ఒక మగబిడ్డ కూడా పుట్టాడు. కానీ ఆమెకు ఏం కష్టం వచ్చిందో తెలియదు చివరికి పసిగుడ్డును వదిలేసి ప్రాణాలు తీసుకుంది. భర్త గురించే కాదు అభం శుభం తెలియని కూతురు గురించి కూడా ఆలోచించలేదు ఆ మహిళ. తమకూరు కు చెందిన కానిస్టేబుల్ శశిధర్ భార్య లావణ్య ఇలా బలవన్మరణానికి పాల్పడింది.


 శశిధర్ లావణ్యకు  కేవలం ఏడాదిన్నర క్రితమే పెళ్లి జరిగింది. వీరికి ఆరు నెలల కూతురు కూడా ఉంది ఇక ఇద్దరూ కొడుకు ఉన్నాడు. ఇద్దరు చుట్టుపక్కల గ్రామాలకు  చెందిన వారే కావడం గమనార్హం. ఇకపోతే రోజు లాగే  శశిధర్ ఉదయం సమయంలో డ్యూటీ కి వెళ్ళాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తలుపు కొట్టి చూడగా భార్య లావణ్య తలుపు తీయలేదు.. దీంతో కిటికీలోంచి చూడగా ఊరికి వేలాడుతూ కనిపించింది భార్య. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: