షాకింగ్ : సెక్స్ చేస్తూ వృద్ధుడు మృతి?

praveen
శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు మనుషుల మధ్య అటు శారీరక సంబంధమే వారి బంధాన్ని మరింత బలం గా మార్చుతుంది అని చెబుతూ ఉంటారు. అంతేకాదండోయ్ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది పోర్న్ వీడియోలు చూస్తూ అసహజ రీతిలో శృంగారం చేస్తూ ఉండటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మనదేశంలో తక్కువే అయినా విదేశాల్లో మాత్రం తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా 61 ఏళ్ల వయసులో {{RelevantDataTitle}}