భర్త భార్యను కొడితే తప్పేంటి.. మా ఆయన బంగారం..!

MOHAN BABU
భర్త భార్యను కొడితే తప్పు లేదా..? కోపం వచ్చినప్పుడు కొడితే భరించాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏ రాజకీయ నాయకుడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావు. స్వయంగా కొంతమంది మహిళలే తమ భర్తలు కొట్టడం తప్పుకాదంటున్నారు. 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లోని 30 శాతం మంది మహిళలు భార్యలను కొట్టే భర్తలను వెనకేసుకు వచ్చారు. భార్యలను భర్తలు కొట్టడం సమర్థనీయమేనా అన్న ప్రశ్నకు సమర్థనీయమే అని జవాబు ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భార్యను {{RelevantDataTitle}}