పదేళ్ల క్రితం ఆ ఒక్క షేర్ ను కొనుంటే... ఇప్పుడు కోటీశ్వరులే ?
ఆ విధంగా లక్షలు పెట్టి కోటి రూపాయలు సంపాదించే స్టాక్స్ చాలానే ఉన్నాయి. అదులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ గురించి అందరూ వినే ఉంటారు. ఈ స్టాక్ లను కొనుక్కున్న పెట్టుబడి దారులందరూ ఇప్పుడు కోటీశ్వరులై పోయారు. అదేంటి అనుకుంటున్నారా ? ఈ బజాజ్ ఫైనాన్స్ మీద ఒక లక్ష పెట్టుబడి పేటి 10 సంవత్సరాల వరకు అలాగే వదిలేశారట. అది అలా అలా పెరుగుతూ ఇప్పుడు కోటి రూపాయలకు చేరిందట. ఇంకేముంది ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కోటీశ్వరులై పోయారు. ఇది విన్న అందరూ ప్చ్..మనము కూడా అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేదని బాధపడుతున్నారట. అందుకే ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారు ఒక్క విషయం గుర్తించుకోవాలి దీర్ఘ కలం పాటు స్టాక్ ను గురించి పట్టించుకోకూడదు. ఒకసారి కొన్నామా అలా వదిలెయ్యాలి.
ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివినవారు ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్లయి అనుకుంటే, ఇక ఆలస్యం చేయకండి. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా ఖర్చులు అవసరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత మొత్తాన్ని బజాజ్ ఫైనాన్స్ ఫ్యూచర్స్ లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి. కొన్ని సంవత్సరాలా తర్వాత స్టాక్ ఇచ్చిన రాబడిని మీరు సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికయితే ఈ స్టాక్ బాగానే ఉంది. కానీ మీరు పూర్తి వివరాలను సంబంధిత ఎగ్జిక్యూటివ్ ను కలిసి తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం మంచిది.