ఆహాలో అలరిస్తున్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ z'?
టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది ప్రాజెక్ట్ z. కథలో అనూహ్యమైన మలుపులు, అలరించే భావోద్వేగాలు.. ఈ సినిమాలో హైలెట్గా నిలిచాయి. ఇప్పటి వరకూ చూడకపోతే.. ఈ సినిమాపై ఓ లుక్కేయండి.. చూడటం ప్రారంభించారంటే.. పూర్తయ్యే వరకూ ఆగలేరు సుమా.