ఎన్నికల తర్వాత.. బీఆర్‌ఎస్ పరిస్థితి మరీ అంత దారుణమా?

Chakravarthi Kalyan
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారుతుందా అంటే అవునంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ లో బిఆర్ఎస్ మరింత బలహీన పడుతుందని మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.  రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ త్వరలోనే మరుగున పడుతుందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా పల్కవీడు మండలం జాన్‌పహాడ్‌ సైదులు దర్గా వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 13-14 లోక్‌సభ స్థానాలలో విజయం సాధిస్తుందని, ఒకటి, రెండు స్థానాలకు బీఆర్‌ఎస్ పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్‌సభకు ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని ఆయన మంత్రి కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. 13-14 సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: