వేలాడతీసి తోలు వలుస్తా.. వైసీపీ లీడర్ వార్నింగ్‌..?

Chakravarthi Kalyan
మీడియా ప్రతినిధులపై వైసీపీ లీడర్‌ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విరుచుకుపడ్డారు. నాపై వార్తలు రాసి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది ఎవడ్రా అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విరుచుకుపడ్డారు. అంతే కాదు.. మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా ఏమనుకుంటున్నారో అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రెచ్చిపోయారు. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చానని... తనపై, తన కొడుకుపై తప్పుడు మెసేజ్‌లు పెడితే ఊరుకునేది లేదని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కఠిన చర్యలుంటాయని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి హెచ్చరించారు.

తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తానని.. దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నానని మరీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి హెచ్చరించారు. ప్రత్యేకంగా ఓ ఇద్దరు విలేకర్ల పేర్లను ప్రస్తావించి మరీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి బెదిరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: