ఏపీలో క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్?
అంతే కాదు.. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయనున్నారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. అక్కడ టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది.