శాటిలైట్ చిత్రాల్లో వెలుగు చూసిన చైనా అరాచకం?
సిక్కిం సరిహద్దుల్లో ఇప్పుడు చైనా ఓ గ్రామాన్నే నిర్మించింది. అమోచూ ప్రాంతం వద్ద భారత్-చైనా-భూటాన్ కూడలికి దగ్గరలో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే పాంగ్డా గ్రామం ఎంతగా నిర్మాణం చేశారో తెలుస్తుంది. పాంగ్డాకు దక్షిణాన కూడా.. చైనా మరికొన్ని నిర్మాణాలు చేపడుతోందని ఈ ఉపగ్రహల ద్వారా తెలుస్తోంది.