బ్రేకింగ్: విశాఖ ఎయిర్పోర్ట్ కు వరద ముప్పు...?
అదే విధంగా హైదరాబాద్ లో దాదాపు రెండు గంటల నుంచి భారీ వర్షం పడుతుంది. అధికారులు అందరూ కూడా ప్రజలను రక్షించడానికి రంగంలోకి దిగారు. ఇక ఇదిలా ఉంటే విశాఖ ఎయిర్పోర్టుకు వరద ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. విమానాశ్రయం కు వరద నీరు భారీగా చేరుతుంది. ప్రయాణికులు అందరూ కూడా ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ఎగువన ఉన్న మేఘాద్రి రిజర్వాయర్ నుండి భారీగా క్రిందకు చేరుతున్నది వరద.