పెట్రోల్ బంక్ లో అందరి ముందే.. ప్యాంట్ విప్పేసిన యువతి.. వీడియో వైరల్?

praveen
నేటి రోజుల్లో సాటి మనుషుల పట్ల చిన్నచిన్న కారణాలకే అనుచితంగా ప్రవర్తించే మనుషుల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. సందర్భానికి అసలు సంబంధం లేకుండా కొంతమంది విచిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ఇలా పిచ్చిపిచ్చి పనులు చేశారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ పెద్దగా దుమారం రేపుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా మహిళలు పబ్లిక్ ప్లేస్లలో పొట్టి పొట్టి భర్తలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.

 కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పెట్రోల్ బంకులో అందరూ చూస్తుండగానే తన ప్యాంట్ సహా లోదుస్తులు అన్ని తీసేసి అనుచితంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు కట్టి అక్కడ నుంచి వెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ స్కూటీ పైన పెట్రోల్ బంకుకు వెళ్లిన యువతి మాత్రం ఏకంగా ఏదో విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దీంతో చిర్రేత్తుకొచ్చిన యువతి దారుణంగా ప్రవర్తించింది. తాను ఆడపిల్లను అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది.

 ఇలా పెట్రోల్ బంక్ సిబ్బందికి ఆమెకు మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలోనే బైక్ పైనుంచి దిగిన యువతీ తన ప్యాంటును తీసివేసింది ఆ తర్వాత లోతుస్తులను కూడా తీసివేసి అసభ్యంగా ప్రవర్తించింది. అయితే ఇలా ఆ మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్న సమయంలో అదే స్కూటీపై ఉన్న మరో మహిళ జోక్యం చేసుకోకుండా సైలెంట్ గా ఉండిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సదరు మహిళ ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది. అసలు అక్కడ పెట్రోల్ బంక్ సిబ్బందితో ఎలాంటి వాగ్వాదం జరిగింది అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియ రాలేదు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: