బ్రేకింగ్: జగనోరి పంతంపై కేంద్రం కీలక ప్రకటన...?
ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. కాగా ఇప్పుడు శాసన మండలిలో క్రమంగా ఏపీ అధికార పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి శాసన మండలిని రద్దు చేస్తే అధికార పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రద్దు చేస్తూ తీర్మానం పంపారు కాబట్టి దాదాపుగా రద్దు చేసే అవకాశాలు ఉండవచ్చు అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.