IPL 2021 : మ‌్యాక్స్‌వెల్‌కు ఊహించ‌ని రేటు... ఇంత డిమాండా

VUYYURU SUBHASH
ఐపీఎల్ 2021లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఊహించ‌ని డిమాండ్ ఏర్ప‌డింది. మ్యాక్స్ వెల్ కోసం బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండు జ‌ట్లు మ్యాక్స్ వెల్ కోసం ఎంత‌గా పోటీ ప‌డినా చివ‌ర‌కు రాజ‌స్తాన్ రు. 14. 25 కోట్ల‌కు ద‌క్కించుకుంది. గ‌త సీజ‌న్లో మ్యాక్స్ వెల్‌ను పంజాబ్ రు. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

ఇక మ‌రో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ రు. 2.20 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. ఏదేమైనా గ‌తేడాది నిరుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న చేసిన మ్యాక్స్ వెల్‌కు ఇంత రేటు ప‌ల‌క‌డంతో క్రీడా వ‌ర్గాలు కూడా షాక్‌కు గుర‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: