బాలయ్య గురించి రాఘవేంద్రరావు ఎమోషనల్ గా !
నందమూరి నటసింహం బాలయ్య ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొద్దిరోజుల నుంచే అభిమానులు సోషల్మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. పలువురు ప్రముఖులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా.. బాలకృష్ణ గురించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశార ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.
*60వ వసంతం లోకి అడుగుపెడుతున్న మా బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ ఆర్కే ఫిలిమ్స్ అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్య తోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను* అంటూ ఆయన ట్వీట్ చేశారు.
60వ వసంతం లోకి అడుగుపెడుతున్న మా బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ rk Films అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము.
మా బాలయ్య తోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను. #HappyBirthdayNBK pic.twitter.com/UMmMF3BkuY — raghavendra RAO' target='_blank' title='raghavendra rao-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">raghavendra rao K (@Ragavendraraoba) June 10, 2020