ఇండియ లో బిగ్గెస్ట్ సెన్సషన్ గా మారిన..ఎన్టీఆర్ బర్త్ డే !!
ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు చేసిన హంగామా ఇండియ మొత్తం సెన్సషన్స్ క్రీస్తే చేసింది. నిన్న ఒక్క రోజే ఎన్టీఆర్ పై చేసిన ట్వీట్ 4 గంటల 15 నిముషాల లో 7.5 మిల్లియన్ ట్వీట్స్ మార్క్ ని అందుకోగా ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చేసిన ట్వీట్స్ రికార్డు ని సృష్టించాయి.
ఇండియాలో ఏ సెలబ్రిటీ కి దక్కని గౌరవం జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దాపుగా 21.5 M ట్వీట్స్ నమోదు అయ్యాయి. ఇది ఎన్టీఆర్ కి గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు..అయితే ఎన్టీఆర్ అభిమానులకు...ఈ రికార్డు లో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు jr ఎన్టీఆర్.
Thanks to Each and Every @tarak9999 Fan for Participating and Making it HUGE... 💪 This would not have been possible, without you guys...
Keep up the Momentum 🤝
Jai ntr #HappyBirthdayNTR - Team N2N pic.twitter.com/53IOAO00cb — ntr Fans (@NTR2NTRFans) May 20, 2020