కొద్దిగా సొంఠి, నాలుగు లవంగాలను తీసుకుని నీటితో మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే వారం రోజుల్లో మొటిమలు తగ్గి పోతాయి. జాజికాయను నీటితో అరగదీసి ఆ గంధాన్ని లేపనం చేస్తే మొటిమలు మాయం నీరుల్లి గడ్డను సగానికి కోసం ఆ ముక్కను మొటిమలపై రుద్దితే అవి తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా, మొటిమలపై రుద్దితే, తగ్గిపోతాయి. కస్తూరి పసుపుకు, నిమ్మరసంతో సాది తీసిన గంధాన్ని కలిపి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: