మీ ముఖాన్నీ శుభ్రం చేసుకుని లైట్గా మాయిశ్చరైజర్ రాయండి. \
మాయిశ్చరైజర్ ‘ఆయిల్ ఫ్రీ’ది అయివుండాలి. దీనిని మీరు పౌండేషన్గా ఉపయోగించవచ్చు. మీ చర్మానికి దగ్గర రంగులో ఉన్న షౌండేషన్ అప్లైయ్ చేయాలి. లిక్విడ్ బేస్ట్ కానీ అయివుంటే బాగుంటుంది.
ముఖం మీద ఏవైనా మచ్చలు ఉంటే వాటిని కవర్ చేసేందుకు కన్సీలర్ ఉపయోగించండి. చెవుల వెనుక రాయడం మర్చిపోకండి.\
ఫౌడర్ తీసుకుని పఫ్తో ముఖం మీద చక్కగా అంటేలా రాయండి\
కళ్లు:
ఐ షాడో అప్లయ్ చేయాలి. కనురెప్పలు కొంచెం కర్ల్ చేసి మస్కారా రాయాలి.
ఐలాష్ బ్రష్ తో కనురెప్పలు బ్రష్ చేసి కాలాలంటే కాటుక పెట్టుకొండి.
ఉదయం అయితే లైట్లకలర్, సాయంత్రం పూట డార్క్ కలర్ ఐలెనర్స్ అప్లయ్ చేయాలి.
ఐ బ్రోస్ పెన్సిల్ తో ఐబ్రోస్ ను డార్క్ గా దిద్దండి.
పెదవులు, బుగ్గలు :
బ్లప్షర్ తీసుకుని బుగ్గల మీద పైకి స్ట్రోక్స్ ఇవ్వండి. మొదట లిప్ లైనర్ తర్వాత లిప్ స్టిక్ పైన లిప్ షైనర్ తో పెదవులు అలంకరించండి.
గుర్తుంచుకోండి:
టిష్యూ పేపర్ దగ్గర ఉంచుకొండి. మేకప్ చేసుకునేటప్పుడు తగినంత లైట్ ఉండాలి. రాత్రివేళ అయితే మెరుపులు, డార్క్ కలర్ బాగుంటాయి. బ్లప్షర్ లిప్ స్టిక్ ఒకే కలర్ అయితే బాగుటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: