నా సహచరుడే నా మీద కుట్రలు చేస్తున్నాడు: ఈటెల హాట్ కామెంట్స్
ఉద్యమంలో నా సహచరుడు హరీష్ రావు కుట్రలు అమలు చేస్తున్నాడు అని విమర్శించారు. దమ్ముంటే కెసిఆర్, హరీష్రావులే నా మీద పోటీకి రావాలి అని సవాల్ చేసారు. నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని స్పష్టం చేసారు. ఇక్కడ విమర్శలు, ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారు కేసీఆర్ అని ఈటెల రాజేంద్ర ఆరోపణలు చేసారు.