సుజుకి జిక్సర్ కొత్త మోడల్స్ లాంచ్..!

shami

నేటితరం బైక్ గా యువత మనసు దోచిన సుజుకి జిక్సర్ ఇప్పుడు రెండు సరికొత్త మోడల్స్ తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఇప్పటికే యూత్ లో మంచి రెస్పాన్స్ అందుకుని సేల్ రిపోర్ట్ లో పట్టు సాధిస్తున్న సుజుకి జిక్సర్ ఇప్పుడు రెండు కొత్త మోడల్స్ జిక్సర్ ఎస్.పి. జిక్సర్ ఎస్.ఎఫ్ ఎస్.పి మోడల్స్ రిలీజ్ చేస్తుంది.


ఇప్పటికే యూత్ అంతా ఈ కొత్త జిక్సర్ మీద పడ్డారు. యమహా రేంజ్ మిడ్షిప్ మోడల్ తో ఆకర్షిస్తున్న సుజుకి జిక్సర్ ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఇక రానున్న కొత్త రెండు మోడల్స్ కూడా ఇంకా మెరుగైన ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తుంది. టూ వీలర్ మీద తన గ్రిప్ పెంచుకునేందుకు సుజుకి చేస్తున్న ఈ జిక్సర్ ప్రయోగం కచ్చితంగా కస్టమర్స్ దగ్గర నుండి మంచ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: