ప్రభాస్ మిస్ చేసుకున్న సినిమాలు ఇవే?
దీని తర్వత ఆర్య, దిల్ సినిమాల కోసం దిల్ రాజ్ ప్రభాస్ ను సంప్రదించారట. అయితే ఈ సినిమా సమయంలో ప్రభాస్ మరొక్క సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా చేయలేక పోయాడు. అలాగే నాయక్ సినిమా కూడా ప్రభాస్ చేయాల్సింది. కాని ఆ సమయంలో మిర్చి, రెబల్ సినిమా ల్లో బిజీగా ఉండటం వల్ల ప్రభాస్ వీలు కాలేదట. కిక్ కథ కూడా ముందుగా ప్రభాస్ వద్ద కే వెళ్లిందట. చివరికి రవితేజ ను ఎంపిక చేశారట. అలాగే బృందావనం సమయంలో ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడంతో ఈ సినిమా ను వదులు కున్నాడు. డాన్ శీను కథ కూడా ప్రభాస్ విన్నాడట. అయితే అప్పటికే బుజ్జి గాడు సినిమా తీయడం తో రెండు సినిమా లు కొంత వరకు సమానం గా ఉన్నాయని నో చేప్పాడట. ఊసర వెల్లి ని కూడా ప్రభాస్ రిజక్ట్ చేశాడట. అలాగే జిల్ సినిమా సమయంలో బాహుబలి సినిమా ఉండటంతో కుదరలేదట. ఇలా మొత్తం పది సినిమా లను ప్రభాస్ వదులుకున్నాడు.