ఫెయిర్ & లవ్లీ పేరు మార్పు వెనక 22 ఏళ్ళ అమ్మాయి పోరాటం.. !
ఓ 22 ఏళ్ల ఓ అమ్మాయి అలుపెరుగని కృషి వల్లే ఇది సాధ్యమైంది.. కోట్ల రూపాయల విలువ గల ఈ కంపెనీ పేరు ని కేవలం ఒక టీనేజ్ అమ్మాయి పేరును మార్చుకునేలా చేసింది అంటే చిన్న విషయం కాదు.. దీనికి ఒక పెద్ద కారణం ఉంది అదేమిటంటే.. నల్ల జాతీయులు, తెల్లజాతీయులు అనే ఈ రేసిజం ఎప్పటినుంచో ఈ ప్రపంచంలో పెను భూతంలా ఉంది.. తెల్లజాతీయులు గొప్ప వారని నల్లజాతీయులు తక్కువ వారనే బేదం మొదటినుంచి సూచించే వారు..
అయితే మార్కెట్లో ఉన్న కొన్ని ఫేస్ క్రీమ్ ప్రాజెక్టులు ఈ భేదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని 22 ఏళ్ల పోరాటం మొదలుపెట్టింది.. స్క్రీన్ కలర్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నా ఈ ప్రాడక్టులను నిషేధించాలని పోరాటం జరగగా చివరికి ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ దిగివచ్చి తమ కంపెనీ పేరు ని పేరును మార్చివేసింది.. కేవలం చందన హిరణ్ పోరాటం వలనే యూనిలివర్ పేరు మారుస్తుంది అని చెప్పలేం కానీ.. ఆ బ్రాండ్ ని, ఆ తరహా మెంటాలిటిని వ్యతిరేఖించిన కొన్ని వేల మందిలో చందన ఒకరు..యునిలివర్ ప్రకటణతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనకు తోడుగా వచ్చిన కొన్ని వేలమందికి ఈ సంధర్బంగా థాంక్యూ చెప్పింది..ఇకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ కొత్త పేరు ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..