చెత్త బుట్ట లో దొరికిన అమ్మాయిని తెచ్చిన స్టార్ హీరో.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!!
ఇప్పుడు చెప్ప పోయేది వినడానికి దారుణంగా ఉన్నా కఠినమైన వాస్తవం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆడపిల్లను చెత్తబుట్టలో వదిలేస్తే ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పసి పిల్లలను చేరదీసి దత్తత తీసుకున్నాడు.. ఆమె బాగోగులు అన్ని తానే చూసుకున్నాడు.. ఇప్పటివరకు వరకు దీని గురించి ఎవరికి తెలియదు.. రోడ్డుపై ఉన్న ఆ పసిపాప ఏడుస్తుంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు రక్షించి , ఈ పాప చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉందని గుర్తించి, పేపర్ లో ప్రచురింప చేశారు.. ఈ న్యూస్ చూసి చలించిపోయిన మిథున్ ఈ పాప ను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చాడు.. అతని భార్య యోగిత కూడా ఈ విషయంలో సహకరించారు..
యోగితా కూడా పసిపాపని పెంచడానికి ఎంతో ఆసక్తి కనపరిచారు.. రాత్రంతా కష్టపడి పేపర్ వర్క్ పూర్తి చేసి అధికారికంగా దత్తత తీసుకున్నారు.. అప్పటి నుంచి ఆమెను వారు ఎంతో కేరింగ్ గా ప్రేమగా పెంచుకుంటున్నారు.. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా వారితో సమానంగా నే దిశా ని కూడా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.. ప్రస్తుతం దిశ యాక్టింగ్ వైపు రావడానికి ఆసక్తి కనబరుస్తోంది.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో దిశ యాక్టింగ్ కోర్సు కూడా నేర్చుకుంటుంది.. తొందరలో దిశ ని కూడా హీరోయిన్ మనం చూడబోతున్నాం అన్నమాట..