వైరల్: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. హిందువులకు సురక్షితమైన దేశాలివే..!

Divya
ప్రస్తుతం ప్రపంచంలో ఏదో ఒకచోట యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే రష్యా , ఉక్రేయన్ వంటి ప్రాంతాలలో యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నది. మరొకపక్క పశ్చిమ ఆసియాలో కూడా పరిస్థితులు యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నాయట. వీటితోపాటు లెబినాన్ లో హెబ్జోల్లా వంటి ప్రాంతాలలో  వైమానిక దాడులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ రెండిటికి ఇరాన్ అండగా నిలుస్తూ ఉన్నప్పటికీ.. ఇరాన్ పైన కూడా ప్రతి దాడి చేయడానికి ఇజ్రాయేల్ సిద్ధంగా ఉన్నదట.

ఇలా వీటన్నిటిని చూస్తూ ఉంటే కచ్చితంగా త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందనే విధంగా చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే హిందువులు సురక్షితమైన దేశాలుగా కొన్ని మాత్రమే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు వాటి గురించి చూద్దాం. ఇండియాలో సుబ్బారావు 79.80 శాతం మంది హిందువులు ఉన్నారు. కులాలు మతాలకు సంబంధం లేకుండా కలిసిమెలసి ఉంటారు. ఇక ఇండియన్ ఆర్మీ విషయంలో కూడా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సైనిక దళంగా ఉన్నది. ఎక్కడైనా ప్రపంచంలో సంఘర్షణ తలెత్తితే కచ్చితంగా ఇండియాకు పూర్తి భద్రత ఉన్న దేశం ఇండియా.

అందుకే హిందువులకు సురక్షితమైన దేశంగా ఇండియా మొదటి స్థానంలో ఉన్నది. ఐస్లాండ్, స్వీడన్, పిన్ ల్యాండ్ వంటి దేశాలు ఎప్పుడూ కూడా శాంతియుతనే కోరుకుంటూ ఉంటాయి. అందుకే సురక్షితమైన దేశాలలో ఈ జాబితాలు కూడా ఉన్నాయి. భూటాన్ ప్రపంచంలోనే చాలా సురక్షితమైన దేశాలలో ఒకటట. జనాభా తక్కువగా ఇంటి కారణాల చేత యుద్ధ ప్రభావాల నుంచి పూర్తిగా రక్షణ అందిస్తుంది. ఇండియా తర్వాత హిందువులకు అత్యంత సురక్షితమైన దేశంగా భూటాన్ ఉన్నదట. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఖండానికి చాలా దూర ప్రాంతంలో న్యూజిలాండ్ ఉన్నది.. ఇది అతి చిన్న దేశము.. ఎలాంటి ఘర్షణలు వివాదాలకు దూరంగానే ఉంటుంది. ఈ దేశంలో జనాభా కంటే గొర్రెలే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే హిందువులకు సురక్షితమైన ప్రాంతాలలో న్యూజిలాండ్ కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: