వైరల్: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టలో బయటపడ్డ నిజాలు.. ఏకంగా ప్రైవేట్ పార్ట్ లో..?

Divya
గత కొన్ని రోజులుగా కోల్కత్త RG KAR మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్ని అత్యాచార చేసిన ఘటన ఒక్కసారిగా దేశమంతట పెను దుమారాన్ని రేపింది. బాధితురాలిని కి న్యాయం జరగాలంటే కచ్చితంగా నిందితుడిని శిక్షించాలి అంటు చాలామంది ధర్నాలు చేస్తూ ఉన్నారు డాక్టర్లు. అయితే బాధితురాలు పోస్ట్ మార్టం రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైనీ డాక్టర్ శరీరం పైన మొత్తం మీద 11చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అందులో తల, మెడ, చేతులతో పాటుగా ప్రైవేటు పార్టీలను చాలా గాయాలయ్యాయని తెలిపారు. వీటితోపాటు ఊపిరితిత్తులలో ఎక్కువగా రక్తస్రావం జరగడం వల్ల శరీరంలో మొత్తం రక్తం గడ్డకట్టుకుపోయింది అంటూ తెలిపారు . బాధితురాలని గొంతు నులిమి ఊపిరాడకుండా హత్యాచారం చేశారని ఆ తర్వాతే హత్య చేశారని వైద్యులు తెలియజేశారు. ఈమెకు గాయాలు తప్ప ఎముకలు ఎక్కడ విరగలేదని గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే విషయం మాత్రం ఇంకా అధికారులు తేల్చి చెప్పలేదు. గత కొద్దిరోజులుగా ట్రైనీ డాక్టర్ ప్రైవేటు పార్టీలో 150 మిల్లీగ్రాములు వీర్యం ఉందనే విషయం వైరల్ గా మారుతోంది.

అయితే పోస్టుమార్టం లో కూడా ప్రైవేట్ పార్ట్ లో వీర్యం ఉందని గుర్తించారట. కానీ అది ఎంత మేరకు అన్నది ఇంకా ధ్రువీకరించలేదని తెలియజేశారు. అలాగే బాధితురాలు శరీరం పైన దొరికినటువంటి కొన్ని శాంపిల్స్ని సైతం dna టెస్ట్ బుక్ కూడా పంపించామని ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే క్లారిటీ వస్తుందంటూ తెలిపారు. దాదాపుగా ఈ ఘటన జరిగి ఇప్పటికి పది రోజులు అయినప్పటికీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. దీంతో అధికారులు కూడా సరైన విషయాలను బయట పెట్టకపోవడంతో సోషల్ మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును అయితే సిబిఐ కొనసాగిస్తోందట. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుని సైతం సంజయ్ రామ్ ను అరెస్టు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: