Viral Video : వామ్మో! పాముని ఎలా పట్టుకున్నాడో చూడండి!

Purushottham Vinay
ఇక సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.అలాగే అవి చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి.తాజాగా ఒక పాముకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇంకా అలాగే విషపూరితమైన పాముల్లో ఖచ్చితంగా కోబ్రా ఒకటి. దాని ఒక చుక్క విషం ఇంకా నిమిషాల్లోనే మీ ప్రాణం తీస్తుంది.అలాగే సాధారణ పాముల కంటే కూడా ఈ కోబ్రా చాలా రెట్లు పెద్దది ఇంకా అలాగే శక్తివంతమైనది కూడా. దీన్ని నియంత్రించడం అంటే అసలు అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కోపంతో ఉన్న తాచుపాముని సెకన్లలో చాలా సులభంగా పట్టుకున్నాడు. ఈ వీడియో అయితే అందర్ని తెగ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఇంతకు ముందెన్నడూ కూడా అసలు ఇలాంటిది చూడలేదంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న ఆ వ్యక్తి.. ప్రమాదకరమైన ఈ నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని మీరు చూడవచ్చు.అలాగే ఆ వ్యక్తి వద్ద ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కూడా లేదు. ఇక ఇది చూస్తుంటే.. అతను పాములు పట్టేవాడు కాదని తెలుస్తోంది. ఆ వ్యక్తి ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోఅది అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా దాని తల భాగం దగ్గర గట్టిగా పట్టుకుంటాడు. ఈ వీడియో చూసి అందరూ అతనికి అసలు ఇలా ఎలా సాద్యం అంటూ పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూడండి..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: