అంబేద్కర్ చేసిన ఈ పనులకు సెల్యూట్ చేయాల్సిందే..!!
1). ఇండియాలో కేవలం 8 గంటల పని అంబేద్కర్ వల్లే అయితే .. అంబేద్కర్ లేకుంటే 14 గంటలపాటు పని చేయవలసి ఉండేది.
2). అంబేద్కర్ 1955వ సంవత్సరంలో.. బీహార్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా పెద్దవిగా ఉండే వట. దీనివల్ల పాలనలో చాలా సమస్యగా ఉండేదట. దానిని 45 సంవత్సరాల తర్వాత రాష్ట్ర విభజన చేసి ఛత్తీస్ ఘడ్డ్, జార్ఖండ్ గా ఏర్పరిచారు.
3). అంబేద్కర్ అసలు పేరు భీమ్ రావ్ దం చదువుకునేటప్పుడు తన ఉపాధ్యాయుడు కృష్ణ మహాదేవ్ అంబేద్కర్ కు చాలా ఇష్టమట.. అందుచేతనే అతని పేరుని యాడ్ చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గా తన పేరును పెట్టుకున్నారు.
4).RBI బ్యాంకు బాపన లో అంబేద్కర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.1935 లో RBI బ్యాంక్ లో చాలా కృషి చేశారు.
5). అంబేద్కర్ ఆత్మకథ, వెయిటింగ్ ఫర్ ఎ వీసా, వీటిని కొలంబియా విశ్వ విద్యాలయంలో బోధించడం జరిగింది. అంబేద్కర్ తన ఆత్మకథను 1935 లో రాసుకున్నారు.
6). అంబేద్కర్ మొదటి నుంచి.. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ -370 ని వ్యతిరేకించడం జరిగింది.
7). అంబేద్కర్ రాజకీయాలలోకి వచ్చి విజయం సాధించలేకపోయారు.1952 లో బొంబాయిలో లోక్ సభ లో నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.