ఇన్ స్టా గ్రం యూజర్ లకి శుభవార్త
ఇన్ స్టా గ్రం ఇప్పుడు కొత్త ఫీచర్ లని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఆంద్రాయిడ్ - ఐ ఓ ఎస్ ల వారు ఒకేసారు 10 ఫోటోలని గానీ వీడియో లని గానీ ఒకేసారి పంపుకోవచ్చు. యూజర్ లు ఇష్టం వచ్చిన ఆర్డర్ ల ప్రకారం దాన్ని అసైన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్స్టాగ్రాం బీటా వర్షన్ యాప్ను వాడుతున్న యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సదుపాయం పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు ఇన్స్టాగ్రాం ప్రతినిధులు తెలిపారు. కొత్త వెర్షన్ను అప్డేట్ చేసుకొని ఈ సౌకర్యాన్ని పొందచ్చు.