బుల్లి పిట్ట: ఫోన్ పేలో వెంటనే ఇది ఆఫ్ చేయండి..లేకపోతే మొత్తం ఖాళీ..!
UPI ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వారు రీఛార్జ్ , ఓటిటి చానల్స్, రీచార్జ్ చేస్తున్నా వారు అటువంటి చెల్లింపులకు ప్రతినెల కష్టమవుతుందని భావించేవారు ఆటోపే మోడ్ ను యూస్ చేస్తుంటారు. అయితే వీటి వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయట.UPI ఆటో పేమెంట్ చెల్లింపు చేయడానికి అనుమతిస్తుంది దీనికోసం UPI PIN కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల భవిష్యత్తులో సులభంగా కూడా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంటుందట. దీనివల్ల రీఛార్జ్ ,ఓటిటి యాప్స్, ఇతరత్రా చెల్లింపుల వాటిని ఉపయోగించేకునేవారు ఆటో పై మోడ్ లో ఉండడం వల్ల బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టవుతాయి.
ఒక్కసారి బ్యాంకులలో ఆటో పే సౌకర్యం ఆన్ చేస్తే మీకు అవసరం ఉన్నా లేకున్నా డబ్బులు లాగేసుకుంటూ ఉంటున్నారట. అందుకే ఆటో పే మోడ్ ని ఎనేబుల్ చేసుకోవడం ముఖ్యం..
ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే ప్రొఫైల్లోకి వెళ్లాలి.
అక్కడ పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆటో పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
అప్పుడు మనం ఆటో పే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ కనిపిస్తాయి. వాటి పక్కనే మనకు పాజ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
ఒకవేళ మనం రాబోయే రోజుల్లో ఏదైనా వాటిని ఉపయోగించాలి అంటే పాజ్ పైన క్లిక్ చేస్తే చాలు.. ఆటో పే అనే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది.
భవిష్యత్తులో మనం ఏ యాప్ ను ఉపయోగించకూడదు అంటే ఆటో పే యాప్స్ లిస్టు కింద డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది వాటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది.