
సొంత మెగా ఫ్యాన్స్ కూడా ఛీ అంటూ చిదరించుకున్న రాంచరణ్ సినిమా ఇదే..!
ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా మెగా హీరో తీసేసింది . ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినందుకు డిస్టర్బ్యూటర్లు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి దాపురించింది. ఆ టైంలో కూడా మెగా ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు. ఆ సినిమా మరి ఏదో కాదు "వినయ విధేయ రామ". ఈ సినిమా భారీ కాస్టింగ్ తో తెరకెక్కింది . ఈ సినిమాలో ఎవరికి క్యారెక్టర్ల లో వాళ్లు నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా హిట్ అవ్వలేదు . వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది , మెగా ఫాన్స్ కూడా ఎందుకురా చరణ్ ఈ సినిమా చేసావ్ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.
బోయపాటి శ్రీను ఈ సినిమాను అంత చెత్తగా డైరెక్ట్ చేశారు అంటూ ఘాటుఘాటుగా కౌంటర్స్ వేశారు. ఈ సినిమా రామ్ చరణ్ లైఫ్ లోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ సినిమా ఆయన లైఫ్ ని టర్న్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కన్నీ కాలేదు. అవ్వకపోగా కెరియర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ నుండి తప్పించుకోవడానికి రామ్ చరణ్ చాలా చాలా కష్టాలే పడ్డారు..!