బుల్లి పిట్ట:స్మార్ట్ మొబైల్ ధరలకంటే చౌకగా ఏసీలు లభ్యం..!!

Divya
వేసవికాలం ప్రారంభమవుతోంది అంటే చాలు ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించే విధంగా పలు ఆఫర్లను సైతం ప్రవేశపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులు మొబైల్స్ ఏసి ఇతరత్రా వాటిల పైన కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసే ధరలకే ఏసీలను సైతం అందుబాటులోకి ఉంచాయి. ఏసీ యొక్క కెపాసిటర్ ఫీచర్లను బట్టి ఫ్లిప్ కార్ట్ లో 30-50 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నారు. కేవలం 25 నుంచి 30 వేలకె ఏసీలను ఆర్డర్ చేసుకోవచ్చు.

Godrej 5-in-1 convertible AC:
5 ఇన్ వన్ కన్వర్టబుల్ ఏసి ఈ ఏసి ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 31 శాతం తగ్గింపుతో ఉన్నది.దీని అసలు ధర రూ.45,400 కాగా ఆఫర్ కింద 30 వేలకే అందుకోవచ్చు.3 స్టార్ రేటింగ్ తో..1.5 టన్ను కెపాసిటీతో.. గోద్రెజ్ ఏసీ ఇన్వర్టర్ పైన నడుస్తుంది.

LG AI CONVERTIBLE 6 IN-1 COLLING AC:
ఎల్జి నుంచి వచ్చిన ఈ కన్వర్టబుల్ వేసి 6-1 కూలింగ్.. దీని అసలు ధర రూ .95 వేల రూపాయలు కాగా.. 42 శాతం డిస్కౌంట్తో కలదు. రూ.55,490 రూపాయల కలదు.3 స్టార్ రేటింగ్ తో 2 టన్నుల కెపాసిటీ కలదు. ఆటోమేటిక్ గా స్టార్ట్ ఏసీగా వర్క్ అవుతుంది. నిద్రపోతున్నప్పుడు కూడా అందుకు తగ్గట్టు ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తూ ఉంటుంది.

LLOYD 2023 MODEL 1.2 TON 5 STAR:
ఫైవ్ స్టార్ రేటింగ్ తో ఈ ఏసీ కలదు 2023 మోడల్ లో 1.2 టన్ను కెపాసిటీతో 5 స్టార్ స్లిప్ట్ ఇన్వర్టర్ ఏసీ గా ఉన్నది.. ఏసి ప్రస్తుతం మార్కెట్లో రూ.62,990 రూపాయలు కాక దీనిని ఫ్లిప్ కార్ట్ లో రూ.34,990 రూపాయలకే లభిస్తోంది.5 స్టార్ రేటింగ్ తో  ఈ ఏసీ కలదు కరెంటు బిల్లు కూడా ఆధా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: