బుల్లి పిట్ట: ఈ చిన్న ట్రిక్ వల్ల వాట్సాప్ లో మీరు మెసేజ్ చూసినట్లు తెలియదు..!!
మరి కొంతమంది మెసేజ్ ను కూడా సెండ్ చేస్తూ ఉంటారు. అయితే అలా వచ్చిన మెసేజ్ ని చూస్తే వెంటనే అవతల వ్యక్తికి మనం మెసేజ్ చూసినట్లు బ్లూ టిక్స్ సైతం సింబల్గా కనిపిస్తాయి.. అయితే అలా బ్లూ టిక్స్ రాకుండా ఉండాలి అంటే.. రీడ్ రిసిపింట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది.. ఇలా చేయడం వల్ల మీ స్టేటస్ ఎవరు చూశారో తెలియదు.. మెసేజ్ చేసినట్లుగా కూడా ఎదుటి వ్యక్తికి ఎవరు చూడలేరట.
ఇందుకోసం మనం ముందుగా మన వాట్సప్ లో నుంచి మెసేజ్ రాగానే ఆ పంపిన మెసేజ్ ను ఓపెన్ చేయకుండా ముందుగానే మనం ఫ్లై మోడ్ లో మొబైల్ ని ఆన్ చేయాలి.. అనంతరం ఆ తర్వాత మెసేజ్ ని ఓపెన్ చేసి చదివి.. ఆ తర్వాత పంపించిన వ్యక్తి మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ నుంచి బయటికి రావాలి.. అనంతరం ఫ్లై మోడ్ తీసేస్తే సరిపోతుంది.. దీంతో మనం మెసేజ్ చదివినట్లు ఎదుటి వ్యక్తికి కనిపించదు.. మనం ఇలాంటి వాట్సాప్ లో చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించడం వల్ల ఎన్నోసార్లు ఉపయోగాలు ఉన్నాయి.. అలాగే నష్టాలు కూడా ఉంటాయి.. అవసరమైన సందర్భాల్లోనే వాట్సాప్ నుంచి ఇలాంటి కొన్ని ట్రిక్స్ ను సైతం ఉపయోగించడం మంచిది.