బుల్లి పిట్ట: 7వేల లోపే 5స్టార్ రేటింగ్ బ్రాండెడ్ వాషింగ్ మిషన్స్..!!

Divya
పూర్వ రోజుల్లో బట్టలు ఉతకడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించేవారు ప్రజలు.. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం వాషింగ్ మిషన్ల సహాయంతో నిమిషాలలో ఈ పనిని పూర్తి చేస్తున్నారు. చిన్న ఫ్యామిలీలలో త్వరగా బట్టలు ఉతకడానికి వీటిని బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది వాషింగ్ మిషన్లను చాలా ఖరీదైన వాటిని తీసుకుంటూ ఉంటారు.. అందుకే సామాన్య ప్రజలు సైతం వీటిని కొనడానికి చాలా గుగ్గోలు పెడుతూ ఉంటారు. పలు రకాల ఫెస్టివల్స్ కు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ లో దసరా సేల్ భాగంగా బ్రాండెడ్ వాషింగ్ మిషన్లను తక్కువ ధరకే కొనుగోలు చేసుకునే విధంగా తమ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తోంది.

అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 29వ తేదీన ఈ దసరా ఫెస్టివల్స్ సేల్స్ ముగియనున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకే వాషింగ్ మిషన్లు లభిస్తున్నాయి.. ఫ్లిప్ కార్ట్ ద్వారా Marq 7kg ..5 స్టార్ రేటింగ్ తో సెమి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 37% తగ్గింపు ధరకు కస్టమర్లకు అందిస్తోంది డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మిషన్..6,890 రూపాయలకే లభిస్తోంది దీని అసలు ధర 11000..

Realme techlife -7kg:
ఈ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కలదు.. దీనిపై 40% తగ్గింపుతో కస్టమర్లకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.. డిస్కౌంట్ తర్వాత ఈ వాషింగ్ మిషన్ రూ.7,490 రూపాయలకే లభిస్తొంది
దీని అసలు ధర 12,500 కలదు.. ఫైవ్ స్టార్ రేటింగ్ తో లభిస్తుంది..1400 rmp గరిష్ట వేగంతో పనిచేస్తుంది.
LG -7kg..wind:
 ఫ్లిప్ కార్ట్ నుంచి మరో వాషింగ్ మిషన్ చౌక ధరకే లభిస్తుంది.. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 6000 కి ఈ వాషింగ్ మిషన్ ని పొందవచ్చు.. దీని అసలు ధర 14,190 కలదు.
ఇవే కాకుండా శాంసంగ్, voltas beko -9kg ఇతరత్రా వాషింగ్ మిషన్లను కూడా చౌక ధరకే కస్టమర్ల కోసం అందిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: